జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో నగరపాలక మున్సిపల్ అన్ని ఏర్పాట్లు పూర్తి
ఓటర్లు నిర్భయంగా ఓటును సద్వినియోగం చేసుకోవచ్చు కుప్పం, పలమనేర్ మున్సిపాలిటీలకు చైర్మన్ ఎన్నికలు నగిరి మున్సిపాలిటీలకు 36 వార్డు సభ్యుల ఎన్నికలు,66 పోలింగ్ స్టేషన్లకు సిద్ధం పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ---జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు,అక్టోబర్31(గరుడదాత్రిన్యూస్)జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో నగరపాలక మున్సిపల్ మేయర్. చైర్మన్. కార్పొరేట్లకుసంబంధించి ఎన్నికలు. మున్సిపాలిటీల చైర్మన్ ల ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఓటర్లు నిర్భయంగా ఓటును సద్వినియోగం చేసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్...