జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ బలోపేతం
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ. - జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ బలోపేతం. - హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు. - సైబర్ క్రైమ్స్, మహిళలపై నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలపై అవగాహన. - ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు మార్గదర్శనం. - తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘాను పెంచుతూ,...