జిల్లా స్థాయి చెస్ పోటీలకు ‘నేషనల్ పబ్లిక్ స్కూల్’ విద్యార్థి ఎంపిక

పలమనేరు, జులై 30 ( గరుడ ధాత్రి ) : నేషనల్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థి సి. హేమతేజ్ సాయి చెస్ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన మండల స్థాయి పోటీలలో హేమతేజ్ సాయి తన చతురతతో ప్రత్యర్థులను ఓడించి ఈ విజయం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ సుకుమార్, కరెస్పాండంట్ ప్రమోద్ కుమార్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు పీఈటీ విభాగం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. హేమతేజ్ సాయి జిల్లా స్థాయిలో కూడా...