జిల్లా స్థాయి ఫిలాటెలీ ప్రదర్శన

తిరుపతి డివిజన్ సీనియర్ సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో మంగళవారం శిలా టెలి ప్రదర్శన 2026 తిరు పెక్స్ కు సంబంధించిన ప్రాస్పెక్టస్ ను ఫిలాటెలిస్టులు , తపాల శాఖ అధికారులు సమక్షంలో ఘనంగా విడుదల చేశారు ఈ సందర్భంగా తిరుపతి డివిజన్ సీనియర్ సూపర్నెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ప్రాస్పెక్టస్ జిల్లా స్థాయి ఆవిష్కరించి తిరు ఫెక్స్ నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ ప్రదర్శన సెప్టెంబర్ 2,3 తేదీలలో తిరుపతిలోని గొల్లవానికుంట సమీపంలో ఉన్న ఎస్సార్ ఫంక్షన్ కాన్వెషన్...