జి.శంకర్ రాకతో బి.కొత్తకోట షాదీ మహల్‌కు మహర్దశ

ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న భవనానికి మళ్లీ పూర్వ వైభవం స్థానికుల్లో ఆశలు బి.కొత్తకోట,సెప్టెంబర్4:(గరుడ దాత్రి న్యూస్) బి కొత్తకోట పట్టణంలో ముస్లిం మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించిన షాదీ మహల్ ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశంగా మారింది.తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా జి. శంకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో శుక్రవారం బి కొత్తకోట పిటిఎం రోడ్డులోని స్థానిక షాదీ మహల్ ను సందర్శించడం జరిగింది.గతంలో ఇదే షాదీ మహల్ జి శంకర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే నిర్మాణం జరిగినప్పటికీ అవసరమైన మౌలిక...