జీరో పావర్టీ పి4, నెట్ జీరో కుప్పం కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు

* అవార్డును అందుకున్న పిడి వికాస్ మర్మత్, పాల్గొన్న ఉడా చైర్మన్ సురేష్ బాబు. * కుప్పంకు అవార్డు దక్కడం పట్ల సర్వత్ర హర్షం. కుప్పం,సెప్టెంబర్ 26 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి): న్యూఢిల్లీలో శనివారం జరిగిన 109వ స్కోచ్ సమ్మిట్‌లో కుప్పం తరఫున అవార్డును కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ అందుకున్నారు.ఈ అవార్డు కార్యక్రమానికి పిఎంకె గూడా చైర్మన్ ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు హాజరయ్యారు. స్వర్ణ కుప్పం విజన్ 2029లో భాగంగా కుప్పం ప్రాంతంలో...