జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలతో గోదావరి పుష్కరాలకు మరింత శోభ

* పంచాయతీల నుంచి మురుగు నీరు నదిలోకి కలవకూడదు * ప్రతి పంచాయతీలోనూ ప్రత్యేక ప్రణాళిక అవసరం * మ్యాజిక్ డ్రెయిన్లతో మంచి ఫలితాలు * మునికూడలి పుష్కర ఘాట్ ను మోడల్ గా తీర్చిదిద్దుతాం * ⁠మునికూడలి ఘాట్ కి సప్తర్షి పుష్కర్ ఘాట్ గా నామకరణం * ⁠దేశంలోనే మొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీగా మునికూడలి నిలవాలి * గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై సమీక్ష చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ‘గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా,...