జూన్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
గరుడధాత్రి : - జూన్ 05, 12, 19, 26 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం - జూన్ 04న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. - జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో.. - జూన్ 23న హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ...