జూన్ 5న నాగలాపురంలో శ్రీ వేద నారాయణస్వామివారి దివ్య పుష్పయాగ మహోత్సవం
జూన్ 5న నాగలాపురంలో శ్రీ వేద నారాయణస్వామివారి దివ్య పుష్పయాగ మహోత్సవం -వైదిక ఘోషల మధ్య వైభవంగా పుష్పయాగం -పుష్పార్చనలతో పరవశించనున్న ఆలయ వాతావరణం -భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్న మహోత్సవం గరుడధాత్రి న్యూస్ : నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో జూన్ 5వ తేదీన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం పుష్ప సుగంధాలతో, భక్తిరస వాతావరణంతో ఆధ్యాత్మిక కాంతిని సంతరించుకోనుంది. ఇందుకోసం జూన్ 4వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుండి రాత్రి 7.45...