జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ సెక్స్ ట్రాప్ వ్యవహారంలో కీలక పరిణామం

కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్ ) ఏర్పాటు చేసిన సీపీ సజ్జనార్.. ఇద్దరు డీసీపీలు, ఒక ఏసీపీ తో పాటు యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అధికారితో సిట్ ఏర్పాటు .. కేసులో మరింత లోతుగా దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన సిట్ బృందం. చంద్రశేఖర్ అలియాస్ అర్జున్ ముఠా చేతిలో పెద్ద సంఖ్యలో బాధితులు. ఇప్పటికే రిచ్ కిడ్స్ వ్యవహారంలో ఐదు కేసులు. వేర్వేరు ప్రాంతాల్లో బాధితులు ఉన్నట్టు పోలీసుల అంచనా. ఈ కేసులో ఇప్పటిదాకా అర్జున్ తో...