జూలై నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
AP : తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం మరియు అనుబంధ ఆలయాలలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో. - జూలై 03, 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో - జూలై 12న రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం...