జోరువర్షం తో బైరెడ్డిపల్లి బి సి కాలనిలో బురదమయం
-ఇళ్లలు లోకి చేరుకున్న వర్షపు నీరు ఇబ్భంధుల్లో ప్రజలు -జాతీయ రహదారి ప్రక్కన మోకాలు లోతు నీరు నిలవ బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్22 బైరెడ్డిపల్లి లో సోమవారం మధ్యాహ్నం నుండి సాయంత్రంవరకు జోరుగా కురిసింది.గ్రామంలో ఒక్కసారిగా వర్షం వల్ల చల్లదనం ఏర్పడి వేడి నుమెడి ఉపశమనం కలిగించింది దీనితో ప్రజలు ఆనందపడ్డారు.కానీ బైరెడ్డిపల్లి బీసీ కాలనీలో ఇరుకైన చిన్న కాలువలు,కాలువల్లో చెత్త చెదారం కురుకొని కలువులు మూతబడింద అన్న సంఘటన చోటు చేసుకున్నది. భారీ వర్షంతో కాలనిలో ఇళ్లలోకి నీరు చేరుకొంది.ఇళ్లల్లోకి నీరు ప్రవేశించిఇల్లు...