టిడిపిపార్టీ నూతన భవన నిర్మాణపనులనుపరిశీలించిన ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్
చిత్తూరు సెప్టెంబర్ 23 (గరుడదాత్రిన్యూస్) చిత్తూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించాడు మొదటి అంతస్తు స్లాబ్ నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ వేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి వీడియో కాల్ ద్వారా చూపించి వివరించారు. ఈ సందర్భంగా కార్యాలయ భవనం నిర్మాణ పనులపై గుత్తేదారుకుపలుసూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ...