GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:28 am Digital Edition : GURU SWAMY

టిడిపి కార్యకర్త భరత్ కునివాళులర్పించిన– ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు అక్టోబర్ 31 (గరుడదాత్రిన్యూస్)చిత్తూరు రూరల్ మండలం ఎగువ మాసాపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త భారత్ మృతి పట్ల చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.శనివారం గ్రామానికి వెళ్లి కార్యకర్త భరత్ మృతదేహానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి, పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో చిత్తూరు రూరల్ మండల తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.