టిడిపి కార్యాలయ మేనేజర్ చలపతి ఇంటికి నారా భువనేశ్వరి
* ఆప్యాయ స్వాగతం పలికిన చలపతి కుటుంబ సభ్యులు. * కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న నారా భువనేశ్వరి. * నారా భువనేశ్వరి కి చీర,సారే అందజేసిన చలపతి కుటుంబ సభ్యులు. * పిబి వాడకు నారా భువనేశ్వరి రాకతో గ్రామస్తుల హర్షం. కుప్పం,జులై 29 (గరుడ ధాత్రి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ మేనేజర్ చలపతి ఇంటికి వెళ్లారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో...