టిడిపి కూటమి అభ్యర్థులను ఆదరించి… ఆశీర్వదించండి -కూరపాటి శంకర్ రెడ్డి
గరుడధాత్రి న్యూస్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఎండ్లలో పేద వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తిరుపతి జిల్లా సత్యవేడు టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గుర్తు చేశారు.సోమవారం చెన్నేరి గ్రామంలో టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సోనియా,ఎంపిటిసి అభ్యర్థి కొప్పల జగత్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం పర్వంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చినట్టు...