టిపి కోట రోడ్డులో మరమ్మత్తులు – బస్సు మార్గంలో తాత్కాలిక మార్పులు

*టిపి కోట రోడ్డులో మరమ్మత్తులు – బస్సు మార్గంలో తాత్కాలిక మార్పులు* టిపి కోట రోడ్డులో జరుగుతున్న మరమ్మత్తు పనుల కారణంగా రవాణా సౌకర్యాల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు సత్యవేడు డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు బుధవారం డిపో మేనేజర్ స్వయంగా టిపి కోట రోడ్డును పరిశీలించి, ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పనులు పూర్తయ్యే వరకు సత్యవేడు నుంచి నాగలాపురం వైపు ప్రయాణించే బస్సులు వెల్లూరు సబ్‌స్టేషన్ వరకు మాత్రమే నడుస్తాయని,...