టి.ఎన్. కుప్పంలో పరిసరాల శుభ్రత పై కళాజాత కార్యక్రమం ద్వారా గ్రామస్థులకు అవగాహన
బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు4 బైరెడ్డిపల్లి మండలం లోని కడపనత్తం గ్రామ పంచాయితీ టి.ఎన్. కుప్పంలో మంగళవారం పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలు శుభ్రత,సంక్షేమ పథకాలపై గ్రామస్థులకు కళాకారులు అవగాహన కల్పించారు. ప్రజలు తమ గృహల్లోని చెత్తను కాళీ జాగల్లో వేయవద్దని,తడి చెత్త,పొడిచెత్త విడిగా బ్యాగుల్లో ఉంచి గ్రామపంచాయతీ చెత్త తరలించే వారికి అందచేసి పరిసరాలు శుబ్రతకు దోహధపడాలని కళాకారులు పిలుపునిచ్చారు.కుతమైనాయకులు ప్రజల కు సూపర్ సిక్స్ పథకాలను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో అమలు...