టి .బి.వ్యాధి గ్రస్థులకు చేయూత ఇస్తున్న శాంతి హెల్త్ ,మహతి ఫౌండేషన్ పై ప్రశంసల జల్లు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్16 బైరెడ్డిపల్లి లోని టి .బి.వ్యాధి గ్రస్థులకు చేయూత ఇస్తున్న శాంతి హెల్త్ ,మహతి ఫౌండేషన్ పై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.దాతలు ప్రతి నెల టి.బి.వ్యాధి ఉన్నవారుకి మరియ కీర్తిశేషులు బి రమణ మండల అభివృద్ధి అధికారి బైరెడ్డిపల్లి వారి జ్ఞాపకార్థం పోషకాహారం డ్రైఫ్రూట్స్, ప్రోటీన్ పౌడర్ నెలకు సరిపడా అవసరమైన మందులు మాస్కులు విటమిన్ సిరప్,ఓ.ఆర్.ఎస్, మాత్రలు మొదలగునవి పంపిణీ చేస్తూ మానవత్వం చాటుకొంటున్నారు.ఈ నేపథ్యంలో మంగళవారం బైరెడ్డిపల్లి లో ఈ సేవా కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా వైద్య...