టీచర్ వేధింపులతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. తిరుపతి జిల్లాలో విషాదం

నారాయణవనం, ఆగస్టు 3 గరుడధాత్రి: తిరుపతి జిల్లా నారాయణవనంలో ఓ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి లైంగిక, మానసిక వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణవనం బీసీ కాలనీలో నివాసముంటున్న హంస–గోపి దంపతుల చిన్న కుమార్తె జీవ (17) ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీటెక్‌లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గతంలో నారాయణవనం బాయ్స్...