GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 7:32 am Posted by : GARUDA DHATRI NEWS

టీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం

టీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం

రిలయన్స్ సంస్థ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్ ప్రసాద్ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు.