టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 20 లక్షలు విరాళం
క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి విరాళం అందజేసిన దాతలు హైదరాబాద్ కు చెందిన పురం సంజయ్ బాబు రూ 10 లక్షలు, హామి పెట్స్ అధినేత హనుమర హర్షవర్ధన్ రూ 10 లక్షలు విరాళం కార్యక్రమంలో పాల్గొన్న బోర్డుసభ్యుడు నన్నపనేని సదాశివరావు