టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 1.11 కోట్లు విరాళం

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 1.11 కోట్లు విరాళం క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి విరాళం అందజేసిన బెంగుళూరు కు చెందిన శ్రీ వినాయక ఎంటర్ప్రైజస్ ఎండి మునిస్వామి నారాయణ గౌడ్