టీటీడీ గోశాలలో వైభవంగా గోకులాష్టమి గోపూజ

*గోమాతకు శాస్త్రోక్త పూజలు నిర్వహించిన టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర *తిరుమల శ్రీవారి సన్నిధిలో గోమాతకు విశిష్ట స్థానం – గోసంరక్షణకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత తిరుపతి, 2026 సెప్టెంబరు 04:: గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ గోమాత,...