టీటీడీ వెంకట్రామయ్యను పలువురు సన్మానం

పూతలపట్టు అక్టోబర్ 4 (గరుడ దాత్రి న్యూస్)పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లికి చెందిన గుమ్మ వెంకటరామయ్య తిరుమల లడ్డు పోటులో పి డి సి ఏ ఈ ఓ గా పనిచేస్తూ పదవీ విరమణ పొందాడు.ఆయన సన్మాన సభ స్వగ్రామంలో ఆదివారం నిర్వహించారు.28 సంవత్సరాలుగా టీటీడీలో పనిచేసిన వెంకటరామయ్య అధికారుల వద్ద మన్ననలు పొందాడు.ఆగస్టు 15 న టిటిడి బెస్ట్ అవార్డు అందుకున్నాడు.సహచర ఉద్యోగులు బంధువులు ఆయన సేవలను కొనియాడి ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలోతలుపులపల్లి బాబు రెడ్డి.గౌహతి సుబ్బారెడ్డి.రాజారత్నం రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి.నారాయణరెడ్డి.సదాశివరెడ్డిద్వారకనాథరెడ్డి.మాజీ జడ్పిటిసి...