టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్.రామచందర్ రావు కుమార్తె శ్రీమతి ఆముక్త మరియు కుమారుడు శ్రీ అవనీష్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.