టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యం – జడ్పీటీసీ అభ్యర్థి హేమలత
నాగలాపురంలో టీడీపీ అభ్యర్థుల జోరుగా ఇంటింటి ప్రచారం తప్పెట తాళాలతో ఘన స్వాగతం పూలవర్షంతో అభ్యర్థులకు నీరాజనం నాగలాపురం, అక్టోబర్ 31 గరుడదాత్రి తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శనివారం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండలంలోని వేంబాకం, గోపాలపురం, కొట్టకాడు, నాగలాపురం వినోబానగర్ తదితర ప్రాంతాల్లో నాగలాపురం ఎంపీటీసీ అభ్యర్థి ప్రేమా సెల్వకుమార్,వేంబాకం ఎంపిటీసి అభ్యర్థి నేసల, జడ్పీటీసీ అభ్యర్థి హేమలత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మేళతాళాలతో అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు....