డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి

సత్యవేడు జూన్ 22 గరుడధాత్రి : సత్యవేడు మండల పరిధిలో తరతరాలుగా డప్పు కళపైనే ఆధారపడి జీవిస్తున్న డప్పు కళాకారులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, వారికి అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం మరియు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు సత్యవేడు డిప్యూటీ తహసిల్దార్ వెంకటేశ్వర్లుకు గారిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించి,మండలంలోని అర్హులైన 150 మంది డప్పు కళాకారుల అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి...