డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి
పింఛన్ 7000 రూపాయలకు పెంచాలి. మండలంలోని స్మశానాల సమస్యలు పరిష్కారం చేయాలి తాహసిల్దార్ ఆఫీస్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం, కుల వ్యవసాయ వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో ధర్నా శుక్రవారం నాడు మండల కేంద్రమైన నాగలాపురంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి...