డాక్టర్ నరసింహులుకు జార్జ్ విజయ్ అభినందనలు
పిచ్చాటూరు, మే 31 గరుడధాత్రి : సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందిన డాక్టర్ నరసింహులు కు పిచ్చాటూరు టీడీపీ యువజన నాయకుడు జార్జ్ విజయ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి ఎస్‌జీఎస్ కళాశాలలో తనతో కలిసి చదువుకున్న స్నేహితుడు డాక్టర్ నరసింహులు ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యారంగంలో ఆయన చూపిన అంకితభావం, కృషి, నిబద్ధతకు ఈ పదోన్నతి తగిన గుర్తింపు అని పేర్కొన్నారు. డాక్టర్ నరసింహులు నాయకత్వంలో సత్యవేడు ప్రభుత్వ...