డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
కుప్పం,సెప్టెంబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):ఎస్ వి యూనివర్సిటీ విడుదల చేసిన మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల చైర్పర్సన్ శాంతానాగరాజ్ తెలిపారు. బి సి ఎలో లోహిత - 8.94 పాయింట్స్, రమ్య - 8.90 పాయింట్స్ బీకాం సీఏ లో లో స్వేత - 8.90 పాయింట్స్, మదులత - 8.47 పాయింట్స్, బి బి ఏ లో పవిత - 8.61 పాయింట్స్, స్పందన - 8.54 పాయింట్స్, బి...