డిజిటల్ గవర్నెన్స్‌లోనూ గూగుల్ భాగస్వామ్యం
-వివిధ రంగాల్లో గూగుల్‌తో కలిసి పని చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ -ఏపీలో లాజిస్టిక్స్ పార్కులు... సప్లై చైన్ సిటీ నిర్మాణానికి విస్తృత అవకాశాలు -యూఎన్ హాబిటాట్ సెంటరాఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ఆహ్వానం -సింగపూర్‌లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు సింగపూర్, జూన్ 15: వివిధ రంగాల్లో సంయుక్తంగా పనిచేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ నిర్ణయించాయి. సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో...