డిజిటల్ వేదికగా పార్టీ స్వరం- ప్రజల గొంతుగా ప్రతి కార్యకర్త

* ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్. కుప్పం,సెప్టెంబర్ 27 (గరుడ ధాత్రి న్యూస్):తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా, విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకెళ్లాలని ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఆదివారం కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని కమతమూరు లోని శ్రీ దండు మారెమ్మ దేవాలయ మండపంలో ఐ.టీడీపీ వర్క్‌షాప్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో నియోజకవర్గ నాయకులతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పంచాయతీ స్థాయి ఐటీడీపీ బాధ్యులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం...