డివైడర్‌పైనే మృతదేహం.. సౌకర్యాల కోసం బాధితుల అవస్థలు
*దశాబ్దాలుగా పట్టణంలో జీవిస్తున్న సంచారజాతులకు సొంత నివాసం కరవు *మృతదేహాన్ని భద్రపరిచే ఫ్రీజర్‌కు విద్యుత్ అందక ఇబ్బందులు* *మున్సిపల్ అధికారుల స్పందనపై బాధితుల ఆగ్రహం *గరుడ దాత్రి నాయుడుపేట ఆగస్టు 21 నాయుడుపేట పట్టణంలో దశాబ్దాలుగా జీవిస్తున్న సంచారజాతుల కుటుంబాలు కనీస వసతుల కోసం ఇబ్బందులు పడుతున్నాయి. సుమారు 80–90 ఏళ్లుగా పట్టణంలోనే నివసిస్తూ చిన్నచిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్న తమకు ఇప్పటికీ సొంత నివాస స్థలం, శాశ్వత గూడు కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీజర్‌కు విద్యుత్ కోసం అవస్థలు ఇటీవల...