GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:55 am Digital Edition : GURU SWAMY

డి సి సి బ్యాంకు లో శ్రావణ సహకార డిపాజిట్ స్కీమ్ నాగవేణి

చౌడేపల్లి సెప్టెంబర్ 28 గరుడు రాత్రి న్యూస్

మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలో డిసిసి బ్యాంకు నందు శ్రావణ్ సహకార డిపాజిట్ స్కీమ్ నందు డిపాజిట్ వేయవలసిందిగా మేనేజర్ నాగవేణి తెలియజేశారు. ఈ డిపాజిట్ నందు అధిక వడ్డీ వస్తుందని తెలియజేశారు. ఈ స్కీం ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందని కావున ఖాజాదారులు త్వరితగతిన డిపాజిట్ చేయవలెనని మీరు డిపాజిట్ చేసి అధిక వడ్డీ తీసుకుంటారని తెలియజేశారు. జనరల్ డిపాజిట్ వారికి 7.6%, సీనియర్ సిటిజన్ కి 8.2%, సూపర్ సీనియర్ సిటిజన్ కి 8.3% వడ్డీ వస్తుందని తెలిపారు. ఆఖరి తేదీ 30-9-26.