డి సి సి బ్యాంకు లో శ్రావణ సహకార డిపాజిట్ స్కీమ్ నాగవేణి
చౌడేపల్లి సెప్టెంబర్ 28 గరుడు రాత్రి న్యూస్ మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలో డిసిసి బ్యాంకు నందు శ్రావణ్ సహకార డిపాజిట్ స్కీమ్ నందు డిపాజిట్ వేయవలసిందిగా మేనేజర్ నాగవేణి తెలియజేశారు. ఈ డిపాజిట్ నందు అధిక వడ్డీ వస్తుందని తెలియజేశారు. ఈ స్కీం ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందని కావున ఖాజాదారులు త్వరితగతిన డిపాజిట్ చేయవలెనని మీరు డిపాజిట్ చేసి అధిక వడ్డీ తీసుకుంటారని తెలియజేశారు. జనరల్ డిపాజిట్ వారికి 7.6%, సీనియర్ సిటిజన్ కి 8.2%, సూపర్ సీనియర్ సిటిజన్...