డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే

-అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది :రాష్ట్ర గవర్నర్‌కు వైయస్సార్‌సీపీ విజ్ఞప్తి డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయవాడ లోక్‌భవన్‌లో గవర్నర్‌ శ్రీ అబ్ధుల్‌ నజీర్‌ గారిని కలిసిన వైయస్సార్‌సీపీ ప్రతినిధులు. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, మురుగుడు హనుమంతరావు, వరుదు కల్యాణి, ఎంవీ రామచంద్రారెడ్డి, మొహమ్మద్‌ రుహుల్లా, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది...