డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం

- నారాయణవనం సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతల పిలుపు నారాయణవనం ఆగస్టు 4 గరుడదాత్రి న్యూస్ : సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల పార్టీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.సమావేశంలో డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పార్టీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న...