GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 6:50 am Digital Edition : GURU SWAMY

డీఎస్సీ ఉద్యోగులకు న్యాయం చేయండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి

పూతలపట్టు ఆగస్టు 8 (గరుడ దాత్రి న్యూస్) డీఎస్సీ ఉద్యోగులకు న్యాయం చేయాలని విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు. యాదమరి మండలంలో శనివారం జడ్పీ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో మూడవరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలో సునీల్ కుమార్ మాట్లాడుతూడీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి! నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని
ఈ డిమాండ్ల సాధన కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్రాజీనామాచేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకోసం..నిరుద్యోగుల హక్కులకోసం…న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలోఎంపిపిసురేష్,ఐరాల,తవణంపల్లిమండల కన్వీనర్లు బుజ్జిరెడ్డి,హరి రెడ్డి,రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి హరీష్,
జిల్లా పంచాయతీ రాజ్ విభాగంఅధ్యక్షులుమనోహర్,సీనియర్నాయకులుమనోహర్ రెడ్డి, మాజీ మైనార్టీ కార్పోరేషన్ డైరెక్టర్ కబీర్ భాయ్, జిల్లా యువజన విభాగంప్రధానకార్యదర్శివంశిరెడ్డి,తవణంపల్లి ఉప కన్వీనర్ స్వరూప్ రెడ్డి,జిల్లా యువజన విభాగం కార్యదర్శి కార్తిక్ రెడ్డి,జిల్లా మాజీ యువజన విభాగం ఉపాద్యక్షుడుమహేంద్ర,జిల్లా ట్రేడ్ యునియన్ కార్యదర్శి రఘుపతి రాజు, జిల్లా బి.సి.సెల్ కార్యదర్శి కోదండ,నియోజకవర్గం యువజనవిభాగంఅధ్యక్షులు తేజారెడ్డి,నియోజకవర్గం
మాజీ యువజన విభాగం అధ్యక్షులుసాయిరెడ్డి,నియోజకవర్గం బుత్ కమిటీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు,ప్రతాప్ రెడ్డి, ఓబుల్ రెడ్డి,ఐరాల మండల యువతఅధ్యక్షుడుహవీష్,బంగారుపాళ్యంమండల యువజనవిభాగంఅధ్యక్షులుగజేంద్ర,బంగారుపాళ్యం మండలం సోషల్ మీడియా అధ్యక్షుడు శైలేష్ బాబు,
యాదమరి మండల వాణిజ్య విభాగంఅధ్యక్షులు మేఘనాధ్, ఎంపిటిసిలు సర్పంచులుప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు