డీఎస్సీ ఉద్యోగులకు న్యాయం చేయండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి

పూతలపట్టు ఆగస్టు 8 (గరుడ దాత్రి న్యూస్) డీఎస్సీ ఉద్యోగులకు న్యాయం చేయాలని విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు. యాదమరి మండలంలో శనివారం జడ్పీ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో మూడవరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలో సునీల్ కుమార్ మాట్లాడుతూడీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి! నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఈ డిమాండ్ల సాధన...