డీఎస్సీ పై బహిరంగ చర్చకు డుమ్మా కొట్టిన వైసిపీ నేతలు

-పూర్తి వివరాలతో చర్చకు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు... పసలేని ఆరోపణలు చేసిన వైసిపి నాయకులు... -చర్చకు ప్రెస్ క్లబ్ వద్ద 2 గంటసేపు ఎదురు చూసిన కూటమి శ్రేణులు తిరుపతి, జూన్ 13 : డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారాల శనివారం ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలియజేశారు తిరుపతి లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంచెర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ అనిమినీ రవి నాయుడు...