డీఎస్సీ పై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదు
మహిళఏఎస్ఐ జ్యోతిని గాయపరచడం దుర్మార్గపు చర్య పూతలపట్టు ఆగస్టు 10 (గరుడ దాత్రి న్యూస్) రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ పై మాట్లాడే నైతిక హక్కు వైసిపి నేతలకు లేదని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. సోమవారం ఆయన పూతలపట్టు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ తో 16 వేల మంది ఉపాధ్యాయులను...