డీకే పల్లి రైల్వే వంతెన సమస్యను పరిష్కరించాలి

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డి. రమేష్ బాబు కుప్పం జులై 29 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పట్టణ సమీపంలోని డీకే పల్లి రైల్వే వంతెన కింద వర్షపు నీరు నిలిచిపోతూ వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డి. రమేష్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఆవుల గోపి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.వంతెన కింద కొద్దిపాటి వర్షం కురిసినా...