డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం

-ఈగల్ టీంతో అవగాహన కార్యక్రమం పలమనేరు, జులై 29 ( గరుడ ధాత్రి ) : గంజాయి, మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడమే లక్ష్యంగా బుధవారం పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో "ఈగల్ టీమ్" ఆధ్వర్యంలో బస్టాండ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై లోకేష్ రెడ్డి, స్వర్ణ తేజ వారి సిబ్బందితో పాటు ఈగల్ టీమ్ ప్రతినిధులు కుమార్, గిరి పాల్గొని స్థానికులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యువత, ప్రజలు...