ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ సమ్మిట్ 2026 పాల్గొన్న ఎంపి దగ్గుమళ్ళ
ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ సమ్మిట్ 2026, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు తో కలిసి పాల్గొన్న చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. దేశ రాజధాని ఢిల్లీలో.. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రిపబ్లిక్ సమ్మిట్ 2026లో, అలాగే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారితో కలిసి పాల్గొన్నారు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు,...