ఢిల్లీ వేదికగా కేవీబీపురం యువనేతకు జాతీయ గౌరవం
ఢిల్లీ వేదికగా కేవీబీపురం యువనేతకు జాతీయ గౌరవం గ్లోబల్ బిజినెస్ అవార్డు అందుకున్న పల్లా ముని శేఖర్ యాదవ్ గరుడ దాత్రి న్యూస్ : మండలంలోని వేములపూడి గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకుడు పల్లా ముని శేఖర్ యాదవ్ న్యూఢిల్లీలో అరుదైన జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. రాజధాని వేదికగా ఘనంగా నిర్వహించిన “భారత్ గౌరవ రాష్ట్రరియా పురస్కార్–2026” కార్యక్రమంలో ప్రముఖ పోలీసు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ బిజినెస్ అవార్డు ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది.వ్యాపార రంగంలో ఆయన...