తక్కువ ధరకె సన్నబియ్యం- పేదలకు వరం

బైరెడ్డిపల్లి లో సన్నబియ్యం పధకం ప్రారంభించిన జిల్లా డి ఎస్ ఓ ఎన్ వెంకట్ రాముడు బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు12 బైరెడ్డిపల్లి లో సన్నబియ్యం పధకం ను బుధవారం జిల్లా డి ఎస్ఓ ఎన్ వెంకట్ రాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం పేదలకు వరంఅన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బి ఎం కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం కార్డుదార్లుకు 10 కె.జి.లు పొందవచ్చు అని మార్కెట్ ధరకన్న తక్కువకే పొందవచ్చు అన్నారు.ఈ...