తడ సౌత్ కేబిన్ వద్ద ఆర్‌యూబీ నిర్మాణం కోసం ఎంపీ గురుమూర్తి వినతి

గరుడధాత్రి న్యూస్ : సూళ్లూరుపేట నియోజకవర్గం, తడ దక్షిణ క్యాబిన్ వద్ద రైళ్ల రాకపోకల కారణంగా లెవెల్త క్రాసింగ్ర గేటు తరచుగా మూసివేయడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక నాయకులు మంగళవారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని కలిసి తమ సమస్యను వివరించి వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు సంబంధిత రైల్వే శాఖ అధికారులకు లేఖ రాసి, తడ సౌత్ కేబిన్ సమీపంలోని...