తప్పుడు మనుషులు… తప్పుడు రాతలు

*తప్పుడు మనుషులు… తప్పుడు రాతలు* - సాక్షి అబద్ధాలపై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు స్పందన - వైసిపి పాలన వ్యవసాయానికి చీకటి యుగం - కూటమి ప్రభుత్వం రైతుకు నిజమైన భరోసా *అమరావతి, ఏప్రిల్ 26:* సాక్షి పత్రికలో వ్యవసాయం పై ప్రచురితమైన వక్రీకృత కథనాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతుల కష్టాలను కావాలనే వక్రీకరించి, ఒకటి రెండు ప్రాంతాల్లో ఉన్న సాధారణ పరిస్థితులను మొత్తం రాష్ట్రానికి వర్తింపజేసి సంక్షోభంలా చిత్రీకరించడం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన...