తమిళనాడులో ప్రచార హోరుకు తెర..ఇక ఓటర్ల వంతు!

*తమిళనాడులో ప్రచార హోరుకు తెర..ఇక ఓటర్ల వంతు!* తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. దీంతో ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు 48 గంటల పాటు "నిశ్శబ్ద కాలం" అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం లేదా ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు ఇవ్వడంపై నిషేధం విధించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కొనసాగుతుంది. ఏప్రిల్ 23న పోలింగ్...